113.The Dawn

  1. ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను
  2. ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి
  3. మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో
  4. మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి
  5. మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో